← Back to news

అభివృద్ధి, సంక్షేమమే కాంగ్రెస్‌ బలం

By Kamal· 2h ago· Vikarabad
అభివృద్ధి, సంక్షేమమే కాంగ్రెస్‌ బలం

వికారాబాదు జిల్లా పెద్దేముల్‌లో రైతు సేవా సహకార సంఘం న్యూ టీమ్ ప్రమాణ స్వీకారంలో తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డి పాల్గొన్నారు. డెవలప్‌మెంట్, సంక్షేమ పథకాలతో వచ్చే ఎలక్షన్స్‌లో కూడా కాంగ్రెస్ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. సహకార సంఘం అప్‌గ్రేడేషన్, డీసీసీబీ బ్యాంక్ బ్రాంచ్ ఎస్టాబ్లిష్‌మెంట్, రైతు పిల్లల ఫారిన్ ఎడ్యుకేషన్ లోన్స్, గోల్డ్ లోన్స్ ప్రొవైడ్ చేస్తామని హామీ ఇచ్చారు. గత BRS పాలనలో తాండూరు నిర్లక్ష్యానికి గురైందని విమర్శించారు.

అభివృద్ధి, సంక్షేమమే కాంగ్రెస్‌ బలం
అభివృద్ధి, సంక్షేమమే కాంగ్రెస్‌ బలం

More in Local