← Back to news

కాంగ్రెస్ కార్యకర్తల సమావేశాలు

By Bejjanki· 19h ago· Siddipet
కాంగ్రెస్ కార్యకర్తల సమావేశాలు

సిద్దిపేట జిల్లా బత్తులవానిపల్లి, నాగసముద్రాల, పోరెడ్డిపల్లి గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ అధ్యక్షుడు శెట్టి సుధాకర్ మాట్లాడుతూ, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, ఆరు గ్యారెంటీల ప్రయోజనాలను అర్హులైన ప్రతి కుటుంబానికి అందేలా కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని అన్నారు.

More in Local