పశువులకు ఫ్రీ ట్రీట్‌మెంట్.. రైతులకు హ్యాపీ!
గుంటూరు జిల్లా మంగళగిరి మండలం పెద్దవడ్లపూడిలో ఫ్రీ పశువైద్య శిబిరం జరిగింది. మార్కెట్ కమిటీ, పశుసంవర్ధక శాఖ జాయింట్ గా ఈ క్యాంప్ నిర్వహించాయి. మార్కెట్ యార్డ్ చైర్మన్ జవ్వాది కిరణ్ చంద్ ఓపెన్ చేశారు. పశువులకు హెల్త్ చెకప్ చేసి టీకాలు, మందులు ఇచ్చారు. పశువుల కేర్, హైజీన్‌పై రైతులకు టిప్స్ చెప్పారు. రైతు సంక్షేమమే ప్రభుత్వ ప్రయారిటీ అన్నారు కిరణ్ చంద్. క్యాంప్‌లో రైతులు, గ్రామస్థులు పాల్గొన్నారు.


