← Back to news

పాట పాడుతూ బతుకమ్మను తయారు చేసిన చిన్నారి

By Srikanth· 1h ago· Jagitial

తెలంగాణ కల్చర్ & ట్రెడిషన్‌కి ప్రతీక అయిన బతుకమ్మ ఫెస్టివల్ సందర్భంగా ఒక చిన్నారి పాట పాడుతూ కలర్‌ఫుల్ బతుకమ్మను తయారు చేసింది. జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం కమలాపూర్‌కు చెందిన వుయ్యాల నిహాన్షి డిఫరెంట్ ఫ్లవర్స్‌తో బతుకమ్మను పేర్చిన తీరు అందరినీ బాగా ఆకట్టుకుంది. ట్రెడిషనల్ డ్రెస్సింగ్‌లో ఉత్సాహంగా పాట పాడుతూ ఆ బతుకమ్మను సిద్ధం చేసిన విధానం ఇప్పుడు అందరినీ మురిపిస్తోంది.

More in Local