← Back to news

ఆనంద్‌కు BSP నేతల ఘన నివాళులు

By SMT· 1d ago· Jadcherla, Jadcherla, Mahabubnagar
ఆనంద్‌కు BSP నేతల ఘన నివాళులు

మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల కేంద్రంగా బహుజన వాదాన్ని బలంగా వినిపించిన మాజీ BSP నాయకుడు ఆనంద్ అనారోగ్యంతో మృతి చెందారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన అకాల మరణం చెందారు. BSP నాయకులు ఆనంద్, ఆయన భౌతికకాయానికి నివాళులు అర్పించి కుటుంబసభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో BSP రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండి పృథ్వీరాజ్, నాగర్ కర్నూల్ జిల్లా EC మెంబర్ శ్రీహర్ష ముదిరాజ్, జడ్చర్ల నియోజకవర్గ ఇన్‌చార్జ్ సుధాకర్ పాల్గొన్నారు.

More in Local