← Back to news

చిన్ననాటి స్నేహం.. 18 ఏళ్ల తర్వాత కలయిక!

By Srikanth Goud· 2h ago· Jagitial
చిన్ననాటి స్నేహం.. 18 ఏళ్ల తర్వాత కలయిక!

జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం వేణుగుమట్ల జడ్పీహెచ్‌ఎస్ పాఠశాలలో 1998–2008 బ్యాచ్‌కు చెందిన 30 మంది పూర్వ విద్యార్థులు 18 ఏళ్ల తర్వాత ఆత్మీయంగా కలుసుకున్నారు. పాఠశాల ప్రాంగణంలో సందడి చేస్తూ చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. చదువుకున్న రోజుల్లోని అనుభవాలను పంచుకుంటూ ఆనందంగా గడిపారు. కాలం మారినా తమ మధ్య స్నేహం చెక్కుచెదరలేదని సంతోషం వ్యక్తం చేశారు. ఈ కలయిక పాత మధుర జ్ఞాపకాలను మరోసారి గుర్తుచేసింది.

More in Local