← Back to news

JNTU హాస్టళ్లలో ఆకలి కేకలు.!

By A.Ajay· 2h ago
JNTU హాస్టళ్లలో ఆకలి కేకలు.!

TG: హైదరాబాద్‌ JNTU హాస్టళ్లలో విద్యార్థులు తమకు సరిగా భోజనం పెట్టట్లేదని ఆరోపిస్తున్నారు. డైట్‌ కాంట్రాక్టర్లకు బిల్లులు సకాలంలో చెల్లించకపోవడంతో.. మెస్‌లలో భోజనం పెట్టడం లేదనే టాక్ వినిపిస్తోంది. విద్యార్థులు టైముకి భోజనం లేక, స్టడీపై ఫోకస్ పెట్టలేక ఇబ్బందులు పడుతున్నారు. హాస్టళ్లలో ఉంటున్న విద్యార్థులకు రోజూ భోజనం అందేలా, అధికారులు వెంటనే స్పందించి మెస్‌ సమస్యను పరిష్కరించాలని స్టూడెంట్స్ కోరుతున్నారు.

More in TG