వెల్గటూర్ వద్ద రోడ్డు ప్రమాదం

జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం కప్పరావుపేట దగ్గర భారీ రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు కార్లు, ఒక బైక్ ఒకదానికొకటి ఢీకొన్నాయి. కిషన్‌రావుపేటకు చెందిన ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వారి కండిషన్ క్రిటికల్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదం స్పీడ్‌కి ఓ కారు పూర్తిగా పాడైపోయిది. క్షతగాత్రులను వెంటనే హాస్పిటల్‌కి తరలించారు. ఈ యాక్సిడెంట్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.



