← Back to news

ప్రభుత్వ హాస్పిటళ్లలో పెరిగిన OP రద్దీ!

By A.Ajay· 4h ago
ప్రభుత్వ హాస్పిటళ్లలో పెరిగిన OP రద్దీ!

TG: జ్వరాల ప్రభావంతో తెలంగాణలోని ప్రభుత్వ హాస్పిటళ్లలో OP రద్దీ పెరిగింది. గత నెలలో రోజుకు సగటున 44,869 OPలు నమోదవగా, సెప్టెంబరులో ఈ సంఖ్య 50,580కి పెరిగింది. ఈ నెలలో ఇప్పటివరకు 12,64,518 మంది OPలో చికిత్స పొందారు. శనివారం ఒక్కరోజే ప్రభుత్వ హాస్పిటళ్లకు 52,997 మంది వచ్చారు. ఉస్మానియా, గాంధీ, వరంగల్‌ MGM హాస్పిటళ్లలోనూ వేల సంఖ్యలో OPలు నమోదయ్యాయి.

More in TG