← Back to news

ప్రపంచ పర్యాటక దినోత్సవం

By Prasad· 1d ago· అల్లూరి సీతారామరాజు
ప్రపంచ పర్యాటక దినోత్సవం

అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ హిస్టరీ డిపార్ట్‌మెంట్ ఆధ్వర్యంలో వరల్డ్ టూరిజం డే వేడుకలు జరిగాయి. ఈ ప్రోగ్రామ్‌కి వైస్ ప్రిన్సిపల్ ముల్లి శేఖర్ గెస్ట్‌గా వచ్చారు. చింతూరు చుట్టుపక్కల పొల్లూరు జలపాతం, మోతుగూడెం లాంటి బెస్ట్ టూరిస్ట్ స్పాట్స్ ఉన్నాయని, ఇవి పర్యాటకులను బాగా ఆకట్టుకుంటున్నాయని ఆయన చెప్పారు. టూరిజం వల్ల సామాజిక, సాంస్కృతిక, ఆర్థిక రంగాలు ఎలా డెవలప్ అవుతాయో ఫ్యాకల్టీ పద్మ, రాకేష్ రాజ్ వివరించారు.

More in Local