ట్రంప్ న్యూ సెక్రటరీకి షాక్

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ న్యూ ప్రెస్ సెక్రటరీ కేటీ జకారియా ఫస్ట్ ప్రెస్ మీట్‌లొ తడబడ్డారు. తన గురించి అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పేటప్పుడు కొన్ని పదాలను తప్పుగా పలికారు. ఆమె స్క్రిప్ట్‌ను చూస్తూ మాట్లాడటం, ప్రశ్నలకు తడబడటం కనిపించింది. ట్రంప్‌కు అనుకూలంగా ఉండే మీడియా సంస్థల నుంచే ఎక్కువ ప్రశ్నలు వచ్చాయి. ట్రంప్ తరచూ మీడియాతో మాట్లాడుతుండటంతో, ఆయన సందేశాలను ప్రజలకు చేరవేయడం న్యూ ప్రెస్ సెక్రటరీకి సవాలుగా మారింది. దీనిపై కొందరు విమర్శలు చేయగా, మరికొందరు సప్పోర్ట్ చేస్తున్నారు.



