← Back to news

జాబ్ కోసం AIని ఇలా వాడుకోండి!

By Lokesh· 3h ago
జాబ్ కోసం AIని ఇలా వాడుకోండి!

జాబ్ కోసం వెతుకుతున్నవాళ్లు AIని సరిగ్గా వాడుకుంటే ఉద్యోగం సంపాదించే అవకాశాలను మెరుగుపరుచుకోవచ్చు. ChatGPT, క్లాడ్, జెమిని వంటి AI టూల్స్‌తో మన అనుభవానికి సరిపోయే ఉద్యోగాలను గుర్తించవచ్చు. జాబ్ డిస్క్రిప్షన్‌ను అర్థం చేసుకోవడం, ఇంటర్వ్యూ ప్రశ్నలకు ప్రాక్టీస్ చేయడం కూడా చేయొచ్చు. అయితే, సాధారణ ప్రశ్నలు అడగడం కంటే జీతం, లొకేషన్, కావాల్సిన స్కిల్స్ వంటి వివరాలతో స్పష్టమైన ప్రాంప్ట్‌లు ఇస్తే మెరుగైన ఫలితాలు వస్తాయి. మరి మీరు AI ని ఎలా వాడుతున్నారు? కామెంట్ చేయండి.

More in Entertainment