THUMBNAIL మాఫియాపై అనుపమ ఫైర్!
తెలుగు మీడియా థంబ్‌నెయిల్స్‌పై యాక్టర్ అనుపమ పరమేశ్వరన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యూస్, క్లిక్స్ కోసం కొందరు మీడియా ఛానల్స్ ఆకర్షణీయమైన శీర్షికలు, తప్పుదారి పట్టించే థంబ్‌నెయిల్స్ పెడుతున్నాయని ఆమె సోషల్ మీడియా వీడియో ద్వారా తెలిపారు. ఇలాంటి పద్ధతులు వ్యక్తుల గౌరవానికి భంగం కలిగిస్తున్నాయని అన్నారు. ఈవీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


