← Back to news

పల్లీలు ఎలా తింటే మంచిది?

By BK· 6 Aug 2026
పల్లీలు ఎలా తింటే మంచిది?

పల్లీలలో 25-30శాతం ప్రోటీన్, విటమిన్ ఇ, బి6, మెగ్నీషియం, ఫాస్పరస్ వంటి పోషకాలు ఉండి ఇమ్యూనిటీని పెంచుతాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి గుండె ఆరోగ్యాన్ని, జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. స్కిన్‌కి మంచి చేసే రెస్వెరాట్రాల్ అనే యాంటీఆక్సిడెంట్ వీటిలో లభిస్తుంది. ఉప్పు, డీప్ ఫ్రై చేసిన పల్లీలు కాకుండా రోజూ 30-50 గ్రాముల ఉడకబెట్టిన లేదా వేయించిన పల్లీలు తినడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.

More in Health