← Back to news

కళ్యాణదుర్గం పట్టణ అభివృద్ధే లక్ష్యం: ఎమ్మెల్యే

By DK· 13h ago
కళ్యాణదుర్గం పట్టణ అభివృద్ధే లక్ష్యం: ఎమ్మెల్యే

అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మున్సిపాలిటీకి 200.87 కోట్లతో హ్యామ్ పనులు, 179 కోట్లతో ఇంటింటికీ కుళాయి పనులు చేపడుతున్నట్లు ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు తెలిపారు. రాష్ట్రంలోని 123 మున్సిపాలిటీల్లో HAM పనులను సీఎం చంద్రబాబు వర్చువల్‌గా ప్రారంభించారు. కళ్యాణదుర్గంలో 19 కోట్లతో 8.5 కిలోమీటర్ల రోడ్లు, 2.40 కోట్లతో మున్సిపల్ కాంప్లెక్స్, 1.40 కోట్లతో రెండు పార్కుల పనులు చేపడుతున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.

More in Local