← Back to news

అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీకి గ్రీన్‌ సిగ్నల్‌

By A.Ajay· 3h ago
అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీకి గ్రీన్‌ సిగ్నల్‌

తెలంగాణలోని ప్రభుత్వ యూనివర్సిటీల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. మొత్తం వెయ్యికి పైగా ఖాళీలు ఉండగా, తొలిదశలో సుమారు 500 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ నియామకాలకు సంబంధించిన మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసింది. త్వరలో తెలంగాణ ఉన్నత విద్యామండలి నోటిఫికేషన్‌ విడుదల చేయనుంది.

More in TG