← Back to news

ఇదీ ప్రధాని మోదీ '56 ఇంచీల ఛాతి' కథ

By tc· 13 Aug 2026
ఇదీ ప్రధాని మోదీ '56 ఇంచీల ఛాతి' కథ

'56 ఇంచీల ఛాతి' ఈ మోదీ డైలాగ్ మోదీని విమర్శించే అస్త్రంలా కూడా మారింది. ఆ నేపథ్యం ఏంటంటే.. 2014 జనవరి 23న మోదీ(అప్పుడు గుజరాత్ సీఎం) UP గొరఖ్‌పూర్లో ఎన్నికల ర్యాలీ చేశారు. అంతకంటే ముందు మోదీని నాటి యూపీ సీఎం ములాయం సింగ్ యాదవ్ "UPని గుజరాత్‌ లా మార్చలేరు" అన్నారు. దానికి మోదీ కౌంటర్గా "గుజరాత్‌లా అభివృద్ధి చేయాలంటే 56 ఇంచీల ఛాతి ఉండాలి" అన్నారు. ఈ కామెంట్ మోదీని పవర్ఫుల్ లీడర్గా ప్రొజెక్ట్ చేసేందుకు బీజేపీ లీడర్లూ, విమర్శించేందుకు ప్రత్యర్థులూ వాడుతూ '56 ఇంచీల ఛాతి'ని పొలిటికల్ స్లోగన్ చేసేశారు.

More in Politics