రాజాంకు రూ.20 కోట్ల డెవలప్‌మెంట్!
విజయనగరం జిల్లా రాజాంలో డెవలప్‌మెంట్ వర్క్స్‌కు గ్రీన్ సిగ్నల్. రూ.20 కోట్ల ప్రాజెక్టులకు వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్ పాల్గొన్నారు. రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు, శానిటేషన్ సమస్యలకు పర్మనెంట్ సొల్యూషన్ ఇస్తామన్నారు. అర్హులైన ప్రతి ఫ్యామిలీకి ఇళ్లు మంజూరు చేస్తామన్నారు. మున్సిపాలిటీ ఎన్నికలు జరిగితేనే రాజాం డెవలప్‌మెంట్ ఫాస్ట్ అవుతుందని ఆయన అన్నారు. ప్రజల భాగస్వామ్యం కూడా అవసరమన్నారు.


