← Back to news

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

By Bala· 4h ago
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం విలాసాగర్‌కు చెందిన మంచినీళ్ల సమ్మయ్య (40) రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి MGM ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నిన్న మృతి చెందాడు. పది రోజుల క్రితం ద్విచక్రవాహనంపై వెళ్తుండగా వాహనం అదుపుతప్పి కిందపడటంతో తీవ్రంగా గాయపడ్డాడు. మృతదేహాన్ని పోలీసులకు సమాచారం ఇవ్వకుండా ఖననం చేయడంతో పోలీసులు వెలికితీసి పోస్టుమార్టం నిర్వహించారు.

More in Local