← Back to news

పోషకాహారంతోనే తల్లి–బిడ్డల ఆరోగ్యం

By naveed· 1d ago· Nijamabad
పోషకాహారంతోనే తల్లి–బిడ్డల ఆరోగ్యం

నందిపేట్ ICDS అంగన్‌వాడీ సెంటర్ లో ఇంటింటా పోషణ సంబరాలు ప్రోగ్రామ్ జరిగింది. ప్రెగ్నెంట్ ఉమెన్, చిన్న పిల్లల హెల్త్ కోసం బ్యాలెన్స్‌డ్ ఫుడ్ ఎంత ఇంపార్టెంటో ఆఫీసర్లు వివరించారు. గర్భిణీలు డాక్టర్లు చెప్పినట్లు ఐరన్ టాబ్లెట్లు టైమ్‌కి వేసుకోవాలని, కిడ్స్ ఎత్తు, బరువు రోజూ చెక్ చేస్తూ వాళ్ల గ్రోత్‌పై ఫోకస్ పెట్టాలని చెప్పారు. ఈవెంట్‌లో చిన్నారులకు అన్నప్రాసన, అక్షరాభ్యాసం చేయించారు.

పోషకాహారంతోనే తల్లి–బిడ్డల ఆరోగ్యం

More in Local