← Back to news

టెస్టుల్లో అవకాశాలు తక్కువే : పడిక్కల్

By SAIDULU· 9 Sept 2026
టెస్టుల్లో అవకాశాలు తక్కువే : పడిక్కల్

భారత టెస్టు జట్టులో స్థానాన్ని సొంతం చేసుకోవడం తేలిక కాదని యంగ్ బ్యాటర్ దేవదత్ పడిక్కల్ అన్నాడు. శ్రీలంక పర్యటనలో రెండు టెస్టు సెంచరీలు సాధించినా పడిక్కల్ దీన్ని తేలికగా తీసుకోనని అన్నారు. జట్టులో అవకాశాలు పరిమితంగా ఉంటాయని, తనకి వచ్చిన ప్రతి అవకాశంలో గెలుపొందడమే తన లక్ష్యమన్నాడు. జట్టులో చోటు నిలబెట్టుకోవడానికి రోజు కష్టపడాల్సిందేనని పడిక్కల్ తెలిపాడు.

More in Sports