సల్కేలాపూర్ విద్యార్థి శివసాయి ఫస్ట్!

వనపర్తి జిల్లాలోని ఘనపూర్ మండలంలో NRI ఫోరమ్ ఆధ్వర్యంలో పాలమూరు ప్రతిభ పోటీలు జరిగాయి. Mpps సల్కెలపూర్ 5వ తరగతి విద్యార్థి పానుగంటి శివసాయి ప్రథమ బహుమతి దక్కించుకున్నాడు. ప్రధానోపాధ్యాయులు స్వప్న రాణి, ఉపాధ్యాయ బృందం, తల్లిదండ్రులు, గ్రామస్థులు అభినందించారు.



