← Back to news

గుడ్లతో ఈ ఆహారాలు తింటే ఈ ప్రాబ్లమ్స్ తప్పవు!

By sahani· 25 Jun 2026· Andhrajyothy
గుడ్లతో ఈ ఆహారాలు తింటే ఈ ప్రాబ్లమ్స్ తప్పవు!

గుడ్లు హెల్త్ కి ఎంతో మేలు చేసినప్పటికీ, కొన్ని రకాల ఫుడ్స్‌తో కలిపి తీసుకుంటే డైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ముఖ్యంగా గుడ్లతో పాటు సోయా పాలు లేదా నాన్వెజ్ అస్సలు తీసుకోకూడదు. వీటిలో ప్రొటీన్స్ ఎక్కువగా ఉండడం వల్ల డైజెషన్ సిస్టమ్‌పై భారం పడి అసిడిటీ, అలసట వస్తాయి. అలాగే బ్రేక్‌ఫాస్ట్‌లో గుడ్లు తింటూ టీ తాగడం వల్ల, టీలోని పదార్థాల కారణంగా గుడ్డులోని ప్రొటీన్స్‌ని బాడీ గ్రహించలేదు. దీనికి తోడు గుడ్లు తిన్న వెంటనే అరటిపండ్లు లేదా ఎక్కువ షుగర్ ఉన్న ఫుడ్స్ తింటే కడుపు ఉబ్బరం, గ్యాస్ లాంటి ఇబ్బందులు వస్తాయి. అందుకే గుడ్లను ఎప్పుడూ కూరగాయలు, ధాన్యాలు లేదా పండ్లతో కలిపి తీసుకోవడం మంచిది.

గుడ్లతో ఈ ఆహారాలు తింటే ఈ ప్రాబ్లమ్స్ తప్పవు!
గుడ్లతో ఈ ఆహారాలు తింటే ఈ ప్రాబ్లమ్స్ తప్పవు!
గుడ్లతో ఈ ఆహారాలు తింటే ఈ ప్రాబ్లమ్స్ తప్పవు!

More in Health