గుంతకల్లు ప్రజలకు గుడ్ న్యూస్

గుంతకల్లు నియోజకవర్గంలో ఆలూరు రోడ్డు నుంచి బంటనహాల్ గ్రామం వరకు 6.5–7 కిలోమీటర్ కొత్త బీటీ రోడ్డు నిర్మాణానికి SASCI పథకం కింద 4.23 కోట్ల నిధులు మంజూరయ్యాయి. MLA గుమ్మనూరు జయరాం గవర్నమెంట్‌తో మాట్లాడి ఈ నిధులు తెప్పించడంతో, ఇన్నాళ్లకు రోడ్డు సమస్య తీరుతుందని ఊరి ప్రజలు చాలా హ్యాపీగా ఉన్నారు.

