← Back to news

నేడు అట్ల బతుకమ్మ

By Anusha· 13h ago
నేడు అట్ల బతుకమ్మ

తెలంగాణలో బతుకమ్మ సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. పండుగలో ఐదో రోజైన నేడు అట్ల బతుకమ్మను జరుపుకుంటారు. ఈ సందర్భంగా గౌరమ్మను పూజించి, బియ్యం పిండితో చేసిన అట్లను నైవేద్యంగా పెడతారు. గుమ్మడి, బీర, చామంతి, మందారం, గునుగు, తంగేడు వంటి పూలతో ఐదు ఎత్తుల్లో బతుకమ్మను పేరుస్తారు. మహిళలు బతుకమ్మ చుట్టూ పాటలు పాడుతూ, ఆటలాడుతూ సంబరాలు చేసుకుంటారు.

More in TG