← Back to news

వర్షానికి కూలిన ఇళ్లు : నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్

By KAMESH· 1d ago· Alluri Sitharama Raju
వర్షానికి కూలిన ఇళ్లు : నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్

భారీ తుపాన్ దెబ్బకు పెదబయలు మండలం కిముడుపల్లి పంచాయతీ పరిధిలో తీవ్ర నష్టం జరిగింది. వంతర్భ గ్రామంలో సాగెని నాగరాజు, గదేపల్లిలో కొర్రా సన్యాసిరావులకు చెందిన ఇళ్లు కూలిపోగా, అర్డగూడెంలో కల్వర్ట్ బ్రిడ్జి దెబ్బతింది. బాధితులకు వెంటనే గవర్నమెంట్ నష్టపరిహారం అందించి ఆదుకోవాలని MPTC పాంగి రామారావు కోరారు.

More in Local