పరకాల మార్కెట్ ఛైర్మన్ సీటు ఎవరికి?

హనుమకొండ జిల్లా పరకాల అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ చైర్మన్ సీటు SC మహిళకు రిజర్వ్ కావడంతో పొలిటికల్ హీట్ పెరిగింది. పాత పాలకవర్గం టర్మ్ కంప్లీట్ అవ్వడంతో కొత్త కమిటీ ఫార్మేషన్పై డిస్కషన్ నడుస్తోంది. ఈ సీట్ కోసం ఎస్సీ ఉమెన్ లీడర్స్ మెయిన్ నాయకులను మీట్ అవుతున్నారు. కొత్తవాళ్లకు ఛాన్స్ ఇస్తారా లేక పాత కమిటీకే మళ్లీ ఇస్తారా అని అందరూ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు.



