← Back to news

హైదరాబాద్‌లో 11 రెస్టారెంట్లు క్లోజ్

By Anusha· 1d ago· X
హైదరాబాద్‌లో 11 రెస్టారెంట్లు క్లోజ్

TG: హైదరాబాద్‌లోని హైటెక్ సిటీ, మాదాపూర్, గచ్చిబౌలిలో TG SAFE అధికారులు 20 రెస్టారెంట్లలో తనిఖీలు నిర్వహించారు. ఆహార భద్రత, పరిశుభ్రత నిబంధనలు పాటించని 11 రెస్టారెంట్ల FSSAI లైసెన్స్‌లను సస్పెండ్ చేసి క్లోజ్ చేశారు. మరో 3 రెస్టారెంట్లకు షోకాజ్ నోటీసులు, 6 చోట్ల ఇంప్రూవ్‌మెంట్ నోటీసులు జారీ చేశారు. తనిఖీల్లో కిచెన్లలో అపరిశుభ్ర పరిస్థితులు గుర్తించారు.

More in TG