← Back to news

CECపై భగ్గుమంటున్న ప్రతిపక్షాలు

By Krishna· 8h ago
CECపై భగ్గుమంటున్న ప్రతిపక్షాలు

జ్ఞానేష్ కుమార్ 2025 ఫిబ్రవరి 19న ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టారు. ఆయన పదవీకాలం 2029 జనవరి 26 వరకు ఉంటుంది. అంటే మరో రెండున్నరేళ్లు పదవిలో కొనసాగుతారు. కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు ఆయనపై తీవ్ర ఆరోపణలు చేస్తున్నాయి. ఆయన ప్రధాని<a href="https://www.theclearcutnews.com/n/8dtjrg5"> మోదీకి పప్పెట్‌</a>లా మారారనీ, SIR ప్రక్రియలో BJPకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారనీ, Vote Choryకి పాల్పడుతున్నారని ఆరోపిస్తున్నాయి. ఆయన్ని పదవి నుంచి తొలగించాలనే డిమాండ్లు క్రమంగా పెరుగుతున్నాయి. మీ అభిప్రాయాన్ని కామెంట్ చెయ్యండి.

More in National