← Back to news

AIతో 16 కొత్త వైరస్‌లు.. దేనికోసం అంటే?

By Sharmila· 9h ago
AIతో 16 కొత్త వైరస్‌లు.. దేనికోసం అంటే?

AI హెల్ప్‌తో అమెరికాలోని స్టాన్‌ఫర్డ్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు 16 కొత్త బ్యాక్టీరియోఫేజ్‌లను రూపొందించారు. ఇవి మనుషులపై కాకుండా చెడు బ్యాక్టీరియాని టార్గెట్ చేసేలా తయారయ్యాయి. ముఖ్యంగా యాంటీబయాటిక్స్‌కు లొంగని మొండి బ్యాక్టీరియాని ఎదుర్కొనేందుకు వీటిని యూజ్ చేసే ఛాన్స్ ఉంది. అయితే ఇలాంటి టెక్నాలజీ దుర్వినియోగమైతే ప్రమాదకర వైరస్‌లు తయారయ్యే అవకాశం ఉందనే ఆందోళనలు ఉన్నాయి. అందుకే AI, జీన్‌ సింథసిస్‌ టెక్నాలజీలపై కంట్రోల్ అవసరమని ఎక్స్‌పర్ట్స్ సూచిస్తున్నారు.

More in International