← Back to news

పనీర్ పేరుతో ఇక మోసం కుదరదు.. FSSAI కొత్త రూల్!

By Anusha· 20h ago· Indiatimes
పనీర్ పేరుతో ఇక మోసం కుదరదు.. FSSAI కొత్త రూల్!

పనీర్ పేరుతో వేరే పదార్థాలతో తయారు చేసిన ప్రత్యామ్నాయ ఉత్పత్తులపై FSSAI కీలక ప్రపోజల్ చేసింది. పాలతో తయారైన అసలైన పనీర్ కాకపోతే దాన్ని ‘Paneer’ పేరుతో అమ్మకూడదని సూచించింది. హోటళ్లు, రెస్టారెంట్లు ఇలాంటి ఉత్పత్తులు వాడితే మెనూలో కస్టమర్లకు స్పష్టంగా చెప్పాలి. ప్యాకేజింగ్‌పైనా ఇదే విషయాన్ని రాయాలి. ఇప్పటికే ఈ కేటగిరీలో ఉన్న ఉత్పత్తులు కూడా ‘Paneer’ పేరు వాడకూడదు. కస్టమర్లు మోసపోకుండా ఈ మార్పు తీసుకొస్తున్నట్లు FSSAI తెలిపింది.

More in Health