← Back to news

ECILలో చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు

By Suresh· 1d ago· HYD
ECILలో చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు

తెలంగాణ సాయుధ పోరాట వీరురాలు చాకలి ఐలమ్మ 131వ జయంతి వేడుకలను ECIL క్రాస్‌రోడ్స్‌లో తెలంగాణ రజక సమితి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఉప్పల్ MLA బండారి లక్ష్మారెడ్డి ఐలమ్మ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. భూమి, భుక్తి, వెట్టిచాకిరీ విముక్తి కోసం ఐలమ్మ చేసిన ఫైట్ సమానత్వం కోసం పనిచేసేలా నేటి తరానికి ఇన్‌స్పిరేషన్ అని ఆయన చెప్పారు. ఈ ప్రోగ్రామ్‌లో రజక సంఘం ప్రతినిధులు, BRS లీడర్లు పాల్గొన్నారు.

More in Local