← Back to news

ఉత్సాహంగా పింక్ పవర్ రన్

By Sharmila· 1d ago
ఉత్సాహంగా పింక్ పవర్ రన్

TG: హైదరాబాద్‌లోని నెక్లెస్‌ రోడ్డులో HDMA గ్రౌండ్స్‌ నుంచి మొదలైన ‘పింక్ పవర్ రన్ 3.0’ ఉత్సాహంగా సాగింది. ఉమెన్స్‌లో బ్రెస్ట్ క్యాన్సర్‌పై అవేర్‌నెస్ కల్పించడం, హెల్త్, ఫిట్‌నెస్‌పై చైతన్యం తీసుకురావడం లక్ష్యంగా ఈ రన్ నిర్వహించారు. 3, 5, 10, 21 కిలోమీటర్ల క్యాటగిరీల్లో పోటీలు నిర్వహించారు. 35 వేల మందికి పైగా ఇందులో పాల్గొన్నారు. విజేతలకు మొత్తం 75 లక్షల రూపాయల ప్రైజ్ మనీ ప్రకటించారు.

More in TG