← Back to news

ముత్తోజిపేటలో మహిళలకు చీరల పంపిణీ

By Ramesh Ch· 8h ago· Muthojipet, Narsampet, Warangal
ముత్తోజిపేటలో మహిళలకు చీరల పంపిణీ

వరంగల్ జిల్లా నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలోని ముత్తోజిపేటలో అంబేద్కర్ గణపతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో గణపతి నవరాత్రి ఉత్సవాలు కొనసాగుతున్నాయి. బుధవారం గణనాథుడికి ప్రత్యేక పూజలు చేశారు. గణేష్ ఉత్సవాల్లో భాగంగా ఎస్సీ కాలనీ మహిళలకు పడిదల నవీన్ కుమార్ చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ గణపతి ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

More in Local