క్రికెట్ చూసే దేశం కాదు.. ఆడే దేశం కావాలి: సచిన్

ఇండియాలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక స్పోర్ట్స్ ఆడేలా దేశం మారాలని మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ అన్నారు. రిటైర్మెంట్ తర్వాత కూడా రోజూ యాక్టివ్‌గా ఉండేందుకు ఎక్సర్‌సైజ్, అవుట్‌డోర్ యాక్టివిటీస్, కొన్ని గేమ్స్ ఆడుతున్నట్లు చెప్పారు. ఫిట్‌నెస్ అంటే కేవలం బాడీని ఫిట్‌గా ఉంచడం కాదని, మనకు నచ్చిన పనులు చేయడానికి అవసరమైన ఎనర్జీని కాపాడుకోవడమేనని తెలిపారు.



