← Back to news

రాజమండ్రి యంగ్‌స్టర్‌కు నేషనల్ లెవెల్ గుర్తింపు

By AJAY· 1d ago· AP
రాజమండ్రి యంగ్‌స్టర్‌కు నేషనల్ లెవెల్ గుర్తింపు

రాజమండ్రికి చెందిన 'మన బాధ్యత ఫౌండేషన్' స్టేట్ ప్రెసిడెంట్ గారా అజయ్ కుమార్ కు 'జాతీయ సేవారత్న పురస్కారం-2026' దక్కింది. ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ 15వ వార్షికోత్సవం సందర్భంగా బెంగళూరులో ఈ అవార్డు ఇచ్చారు. అన్నదానం, పర్యావరణ పరిరక్షణ, బ్లడ్ డొనేషన్, రోడ్డు సేఫ్టీ, ఎడ్యుకేషన్, మెడికల్ హెల్ప్ లాంటి సర్వీసెస్ చేస్తున్నందుకు ఈ అవార్డు ఇచ్చినట్లు నిర్వాహకులు చెప్పారు. ఈ అవార్డు రావడం చాలా హ్యాపీగా ఉందని, సొసైటీ కోసం మరింత ఎనర్జీతో వర్క్ చేస్తానని అజయ్ అన్నారు.

రాజమండ్రి యంగ్‌స్టర్‌కు నేషనల్ లెవెల్ గుర్తింపు
రాజమండ్రి యంగ్‌స్టర్‌కు నేషనల్ లెవెల్ గుర్తింపు

More in Local