రజక సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ గా దీటి రాజు

సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం దాచారం గ్రామానికి చెందిన దీటి రాజు. తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి–రజక సంఘం సిద్దిపేట జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమితులయ్యారు. రాష్ట్ర అధ్యక్షుడు గోపి రజక, వర్కింగ్ ప్రెసిడెంట్ విజయ్ గణేష్, జిల్లా అధ్యక్షుడు జంగపల్లి ఐలయ్యకు కృతజ్ఞతలు తెలిపారు. రజకులను ఐక్యం చేసి సమస్యలు పరిష్కరిస్తానన్నారు. సంక్షేమ పథకాలు, విద్య, ఉపాధి అవకాశాలు అందేలా కృషి చేస్తానని చెప్పారు.


