నాని రిక్వెస్ట్‌పై CM రెస్పాన్స్

నాని కొత్త సినిమా ‘ది ప్యారడైజ్’ ఈనెల 23న రిలీజ్ అవుతోంది. RTC క్రాస్‌రోడ్స్ థియేటర్‌లో ఫ్యాన్స్‌తో కలిసి ప్రీమియర్ షో చూసేందుకు <a href="https://x.com/NameisNani/status/2102424322526851108?s=20">పర్మిషన్</a> ఇవ్వాలని, రూల్స్ అన్నీ పాటిస్తామని నాని CM రేవంత్ రెడ్డిని కోరారు. దీనిపై CM స్పందిస్తూ.. సెక్యూరిటీ రూల్స్ ఫాలో అవుతామన్నందుకు నానికి అభినందనలు చెప్పారు. డైరెక్టర్ శ్రీకాంత్‌ను మెచ్చుకున్నారు. పబ్లిక్ సేఫ్టీ ముఖ్యం కాబట్టి, లోకల్ పోలీస్ స్టేషన్‌లో అప్లై చేసుకుంటే పోలీసులు నిర్ణయం తీసుకుంటారని 'X' లో పోస్ట్ చేశారు.



