← Back to news

వరద బాధితులకు సరుకుల పంపిణీ

By Mohan· 20h ago· Vizianagaram
వరద బాధితులకు సరుకుల పంపిణీ

రేగిడి మండలంలోని వరద ప్రభావిత గ్రామాలైన ఖండ్యాం, వెంకటాపురం, కొమిరి, గదబపేటల్లో 500 మంది పేదలకు TDP నాయకుడు పాలవలస రమణమూర్తి నిత్యావసరాలు పంపిణీ చేశారు. MLA కోండ్రు మురళీమోహన్ గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తున్నారని టీడీపీ అధ్యక్షుడు అశోక్ అన్నారు. తుఫాన్‌ వల్ల దెబ్బతిన్న పంట నష్టం, సాయన్న ఛానెల్ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి త్వరలోనే పరిష్కరిస్తామని నాయకులు తెలిపారు.

More in Local