← Back to news

హెలికాప్టర్‌ పెట్రోల్ కొరతపై వైరల్‌ వీడియోలు

By Bala· 8h ago

TG: ఆదిలాబాద్‌ రిమ్స్‌లో నవజాత శిశువుల వార్డులో జరిగిన అగ్నిప్రమాదం నేపథ్యంలో వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆసుపత్రిని సందర్శించి పరిస్థితిని చూశారు. వైద్యులు, అధికారులతో సమావేశమై చిన్నారుల ఆరోగ్య పరిస్థితి, సహాయక చర్యలపై పరిశీలించారు. ఘటనపై నిపుణుల కమిటీతో సమగ్ర విచారణ చేపడతామని తెలిపారు. అనంతరం మంత్రి తిరుగు ప్రయాణంపై హెలికాప్టర్‌ పెట్రోల్ కొరతకు సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి.

More in TG