← Back to news

ఒకే రోజు రెండు చోట్ల గంజాయి పట్టివేత

By Gani· 2h ago· East Godavari
ఒకే రోజు రెండు చోట్ల గంజాయి పట్టివేత

తూర్పుగోదావరి జిల్లా గోకవరంలో గంజాయి ఇల్లీగల్ ట్రాన్స్‌పోర్ట్‌పై పోలీసులు నిఘా పెట్టారు. SI పవన్ కుమార్ టీమ్ ఒకే రోజు రెండు డిఫరెంట్ స్పాట్స్‌లో రైడ్స్ చేసి నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. వారి దగ్గర నుంచి 24 కేజీల గంజాయి, ఒక బైక్, 3 మొబైల్ ఫోన్స్ సీజ్ చేశారు. గంజాయి అక్రమ రవాణా, కొనుగోళ్లు, విక్రయాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.

More in Local