కృష్ణా నదిపై 2 కొత్త బ్యారేజీలు

AP: కృష్ణా నదిపై ప్రకాశం బ్యారేజీకి ఎగువ, దిగువన మరో రెండు బ్యారేజీల నిర్మాణానికి చర్యలు చేపట్టాలని CM చంద్రబాబు అధికారులను తెలిపారు. స్థానిక వరద నీటిని నిల్వ చేసుకునేలా గత ప్రతిపాదనలను ముందుకు తీసుకెళ్లి కేంద్రానికి పంపాలని సూచించారు. వంశధార నీటిని హిరమండలం లిఫ్ట్ ద్వారా మళ్లించే అంశంపైనా చర్యలు తీసుకోవాలన్నారు. వరదలపై టెలికాన్ఫరెన్స్‌లో ఈ సూచనలు చేశారు. మత్స్యకార కుటుంబాలకు 50 కిలోల బియ్యం పేర్కోన్నారు.



