జడ్చర్ల ఆసుపత్రిలో కార్మికుల ఆందోళన

జడ్చర్ల గవర్నమెంట్ ఆసుపత్రిలో అన్యాయంగా ఉద్యోగంలోంచి తీసేసిన నలుగురు వర్కర్లను వెంటనే డ్యూటీలోకి తీసుకోవాలని AITUC లీడర్ సురేష్ డిమాండ్ చేశారు. 3 నెలలుగా ఆపిన జీతాలు ఇవ్వాలని, వర్కర్లను ఇబ్బంది పెడుతున్న శ్రీ శాంతి ఏజెన్సీపై యాక్షన్ తీసుకోవాలని సూపరింటెండెంట్ డాక్టర్ హర్షదుల్లాకు లెటర్ ఇచ్చారు. అలాగే సీనియర్లకు పేషంట్ కేర్, సెక్యూరిటీ పనుల్లో ఛాన్స్ ఇవ్వాలని కోరారు.



