నిజామాబాద్‌లో అస్మిత రోడ్ సైక్లింగ్ పోటీలు

నిజామాబాద్ కంటేశ్వర్ బైపాస్ రోడ్డులో నిన్న ‘ఖేలో ఇండియా’ రాష్ట్రస్థాయి అస్మిత రోడ్ సైక్లింగ్ పోటీలు స్టార్ట్ అయ్యాయి. MP ధర్మపురి అరవింద్ జెండా ఊపి ఈ రేస్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా MP మాట్లాడుతూ, మన నిజామాబాద్ నుంచి చాలా మంది స్పోర్ట్స్ పర్సన్స్ ఈ పోటీల్లో జాయిన్ అవ్వడం చాలా హ్యాపీగా ఉందన్నారు. యంగ్ జనరేషన్ సైక్లింగ్, క్రీడలపై ఇంట్రెస్ట్ పెంచుకుంటే హెల్త్‌తో పాటు మంచి టాలెంట్ కూడా పెరుగుతుందని చెప్పారు.





