← Back to news

కొండా లక్ష్మణ్ బాపూజీ సేవలు చిరస్మరణీయం: KTR

By Praveen· 1d ago· Narsingi (Ct), Rajendranagar, Ranga Reddy
కొండా లక్ష్మణ్ బాపూజీ సేవలు చిరస్మరణీయం: KTR

కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లోని BRS పార్టీ కార్యాలయంలో KTR ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. స్వాతంత్య్ర సమరయోధుడిగా, తెలంగాణ ఉద్యమకారుడిగా బాపూజీ చేసిన సేవలను స్మరించుకున్నారు. కార్యక్రమంలో మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, జగదీష్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, MLC నవీన్ రెడ్డి, MLA కౌశిక్ రెడ్డి, BRS నాయకుడు కార్తీక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

More in Local