పరకాలలో పండుగలపై మీటింగ్

హనుమకొండ జిల్లా పరకాల మున్సిపాలిటీలో చైర్మన్ పావుశెట్టి సునీల్ కుమార్ అధ్యక్షతన బతుకమ్మ, దసరా పండుగలపై మీటింగ్ జరిగింది. పండుగలను ప్రశాంతంగా, ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా సెలబ్రేట్ చేసుకోవడానికి తీసుకోవాల్సిన చర్యలపై డిస్కస్ చేశారు. ఈ మీటింగ్లో RDO వెంకన్న, ACP సతీష్ బాబు, మున్సిపల్ కమిషనర్, CI, కౌన్సిలర్స్ పాల్గొన్నారు.



