← Back to news

నేత్రదానం.. మరణానంతరం వెలుగు!

By VGRAO· 1d ago· Karimnagar, Karimnagar, Karimnagar
నేత్రదానం.. మరణానంతరం వెలుగు!

కరీంనగర్ మెడికోవర్ హాస్పిటల్స్‌లో గంటా రమణయ్య (65) కన్నుమూశారు. ఆయన కుటుంబం నేత్రదానం చేసింది. లయన్స్ క్లబ్ కరీంనగర్ ఈ మానవత్వాన్ని అభినందించింది. కోల అన్నారెడ్డి, శివకాంత్ పటేల్ కుటుంబాన్ని ప్రోత్సహించగా, LV ప్రసాద్ కంటి ఆసుపత్రి ప్రతినిధి గాజుల సతీష్ సమన్వయంతో నేత్రదానం విజయవంతమైంది. కార్యక్రమంలో ఆయన భార్య గంటా రమ, కుమారుడు గంటా వంశీ, కోడలు గంటా అర్చన, అవుతూరి కవిత-రంజిత్, ఆకుల వీణ-యాదయ్య, డాక్టర్ అవుతూరి మీరా, డాక్టర్ అవుతూరి కిషన్, కోల అన్నారెడ్డి,ఉన్నారు.

More in Local