తప్పును సరిదిద్దుకున్న ఈనాడు

BRS ఎమ్మెల్యే KTR పాస్పోర్ట్ సీజ్ వార్తలో పొరపాటు జరిగిందని ఈనాడు న్యూస్ పేపర్ ఒప్పుకుంది. ACB కోర్టు KTR పాస్పోర్ట్ సీజ్ చెయ్యమని ఆదేశాలు ఇవ్వకపోయినా, ఇచ్చారని ఇటీవల ఈనాడు ప్రచురించడంతో <a href="https://www.theclearcutnews.com/n/qFNQmSL">లీగల్ నోటీసులు</a> పంపారు KTR. దీంతో తాము ప్రచురించిన వార్త తప్పు అనీ, పొరపాటు జరిగిందనీ.. KTR పాస్పోర్ట్ సీజ్ చెయ్యమని కోర్టు చెప్పలేదని వివరిస్తూ మరో వార్తను తాజాగా ఈనాడు ప్రచురించింది.

