← Back to news

రాహుల్ గాంధీ అరెస్టును ఖండించిన రేవంత్ రెడ్డి

By Vishi· 2h ago
రాహుల్ గాంధీ అరెస్టును ఖండించిన రేవంత్ రెడ్డి

TG: ఢిల్లీలో ప్ర‌తిప‌క్ష నేత రాహుల్ గాంధీ అరెస్టును సీఎం రేవంత్‌రెడ్డి తీవ్రంగా ఖండించారు. ప్ర‌జాస్వామ్య ప‌రిర‌క్ష‌ణ‌కు శాంతియుతంగా ఉద్య‌మిస్తున్న నాయ‌కుల‌ను బ‌లవంతంగా అరెస్టు చేయ‌డం ప్ర‌జాస్వామ్యానికి విరుద్ధ‌మ‌ని పేర్కొన్నారు. అరెస్టులు, జైళ్లు, లాఠీఛార్జీలు గాంధీ కుటుంబానికి, కాంగ్రెస్ నేత‌ల‌కు కొత్త కాద‌న్నారు. అరెస్టు చేసి, జైళ్ల‌లో పెట్టినంత మాత్రాన ఎన్నిక‌ల క‌మిష‌న్ త‌ప్పుల‌పై కాంగ్రెస్ పోరాటం ఆప‌ద‌ని స్ప‌ష్టం చేశారు.

More in TG