← Back to news

నర్సంపేటలో చైన్ స్నాచింగ్

By అనిల్· 4h ago· వరంగల్
నర్సంపేటలో చైన్ స్నాచింగ్

నర్సంపేట మండలం లక్నేపల్లిలో ఇవాళ ఒక ముసలావిడ మెడలోని బంగారు గొలుసును దొంగ లాక్కెళ్లేందుకు ట్రై చేశాడు. ఇది చూసిన గ్రామస్తులు వెంటనే అతడిని వెంటాడారు. జనం పట్టుకోవడానికి రావడంతో దొంగ పారిపోతూ గొలుసును కింద పడేసి పోయాడు. దీంతో చైన్ బాధితురాలికి ఇచ్చారు. స్పాట్‌కి వచ్చిన పోలీసులు కేస్ నమోదు చేసి ఎంక్వైరీ చేస్తున్నారు.

More in Local